పెప్పర్ చికెన్ రైస్

పెప్పర్ చికెన్ రైస్
చికెన్ - 100 gms ఉప్పు నీటిలో ఉడికించి చిన్న ముక్కలుగా చేసినది
అన్నం - 1 cup
మిరియాల పొడి - 2 tablespoons
సోయ్ సాస్ - 1 tablespoon
చిల్లి సాస్ - 1 teaspoon
నిమ్మ రసం - 1 teaspoon
కొత్తిమీర
ఉప్పు
నూనె
ఒక పాన్ తీసుకొని అందులో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి
ఇప్పుడు ఉడికించి చలార్చిన అన్నం ని వేసి నూనె లో కొంచెం fry చేయాలి
ఇప్పుడు మిరియాల పొడి, ఉప్పు, చికెన్ ముక్కలను వేసి రెండు నిముషాలు పాటు వేయించుకోవాలి
ఇప్పుడు సోయ్ సాస్ ని, చిల్లి సాస్ ని కూడా వేసి బాగా కలిపాలి.
రెండు నిముషాలు తరువాత నిమ్మ రసం, తరిగిన కొత్తిమీర ను చల్లి ఒక 5 నిముషాలు పాటు ఉడక నివ్వాలి
అంతే పెప్పర్ చికెన్ రైస్ రెడీ.



