ఎగ్ రోస్ట్
కోడి గ్రుడ్డు - 1 ఉదికినది
మిరియాల పొడి
ఉప్పు
నూనె
ముందుగ గ్రుడ్డు కి అన్ని వైపులా ఘాట్లు పెట్టాలి.
ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
ఇప్పుడు గ్రుడ్డు ని వేసి అన్ని వైపులా rough గా అయ్యే దాక fry చెయ్యాలి.
ఇప్పుడు చిల్లుల్ల గిన్నె లోకి తీసుకొని వేడి మీద మిరియాల పొడి, ఉప్పు అన్ని వైపులా చల్లుకోవాలి.
అంతే ఎగ్ రోస్ట్ రెడీ.




