Create PDF Recommend Print

Omletes తో కర్రీ

  • Voting
    (10 votes)
  • Favourites
    Add to favourites

Omletes - 4 , నాలుగు ముక్కలుగా చేసుకోవాలి
ఉడికించిన బంగాళా దుంపలు - 2  పెద్ద ముక్కలుగా చేసుకోవాలి
ఉల్లిపాయలు - 1 తరిగినది
టమోటాలు - 3 తరిగినవి
పసుపు - 1 teaspoon
కారం
ఉప్పు

ముందుగ ఒక పాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి
కాగాక తరిగిన ఉల్లిపాయలు వేసి కొంచం వేగాక టమోటాలను వేసి వేగించాలి
పసుపు, కారం, ఉప్పు కొంచం నీళ్ళు వేసి ఉడికించుకోవాలి
5  నిముషాలు తరువాత ఉడికించిన బంగాళా దుంపలు, omletes ని వేసి సన్న మంట మీద 5 నిముషాలు ఉడికించాలి
దించి వేడిగా అన్నం తో తింటే రుచి గా ఉంటుంది