Create PDF Recommend Print

ఎగ్ కాప్సికం గ్రేవి

  • Voting
    (5 votes)
  • Favourites
    Add to favourites

కాప్సికం - 2
కోడి గ్రుడ్లు - 2
ఉల్లిపాయలు - 1 తరిగినది
కారం
పసుపు - 1 teaspoon
మిరియాల పొడి
ఉప్పు
నూనె

ఒక kadai లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి
నూనె కాగాక తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. వేగాక కొంచం పసుపు వేసి కలిపాలి.
వేగాక కోడి గ్రుడ్లను వేసి ఉప్పు, కొంచం మిరియాల పొడి వేసి కలిపెట్టి 5 నిముషాల పాటు మూత పెట్టి ఉడక పెట్టాలి
ఇప్పుడు తరిగిన కాప్సికం ముక్కలను వేసి medium మంట మీద 5 నిముషాల పాటు ఉడక నివ్వాలి
ఇప్పుడు తగినంత కారం, ఉప్పు వేసి సన్నటి సెగ మీద 5 నిఉమ్శల పాటు ఉంచి వేడి వేడి గా వడ్డించాలి.