ఎగ్ కర్రి - 2
కోడి గ్రుడ్లు - 4 ఉడికించినవి
ఉల్లిపాయలు - 1 సన్నగా తరిగినవి
టమోటాలు - 1 తరిగినది
పసుపు - 1 teaspoon
కారం
ఉప్పు
నూనె
ముందుగ kadai లో తగినంత నూనె పోసి కాగాక ఉల్లిపాయలు వేయాలి
ఉల్లిపాయలు pink కలర్ లోకి వచేదాక వేయించాలి

కోడిగ్రుడ్లకు కత్తి తో ఘాట్లు పెట్టాలి.
ఇప్పుడు తరిగిన టమోటా ముక్కలను కూడా వేసి ఇంకో ఐదు నిముషాల పాటు వేయించాలి
ఇప్పుడు ఉడికించిన కోడి గ్రుడ్లను, కొంచం నీళ్ళను వేసి నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలి

అంతే ఎగ్ కర్రి రెడీ.



