Create PDF Recommend Print

కడై చికెన్

Recipe By KumaryLr

కావలసిన పదార్థాలు

 

  • 1 కే.జి చికెన్
  • 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు
  • ౩ స్పూన్స్ కారం
  • 2 స్పూన్స్ చికెన్ మసాల పౌడర్
  • 1 కప్పు పెరుగు,1 నిమ్మ కాయ
  • 1 కట్ట పూదీన,1 కట్ట కొత్తిమీరా
  • 1 కప్పు మెంతి ఆకు
  • ఉప్పు తగినంత
  • పసుపు తగినంత
  • 2 ఉల్లి పాయలు
  • కర్రివేపకు.ఆవాలు,జీలకర్ర తగినంత
తయారు చేసే విధానం

 

  1. ముందుగా ఒక కడై తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వీడి చేయాలి.
  2. ఉల్లి గడ్డలు,పచ్చి మిర్చి,కర్రివేపకు,ఆవాలు,జీలకర్ర వీఇంచాలి
  3. తర్వాత చికెన్ వేసుకోవాలి.తర్వాత పసుపు,ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం వీసి ఉడక పెట్టాలి.
  4. తర్వాత చిన్నగా తరిగిన పుదీనా ,కొత్తిమీర వేఇయాలి.
  5. ఎండిన మెంతి ఆకు ఒక కప్పు వేయాలి
  6. 2 నిమిషాలు ఉడికిన తర్వాత పెరుగు వీసి నిమ్మ కాయ పిండాలి.2 స్పూన్స్ చికెన్ మసాల వేసుకోవాలి
  7. కడై చికెన్ రెడీ.
  8. చపాతీ లోకి బాగుంటుంది.