Create PDF Recommend Print

మట్టన్ గ్రేవి

  • Voting
    (26 votes)
  • Favourites
    Add to favourites

మట్టన్ గ్రేవి


మట్టన్ - 1 /2  kg
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
అల్లం వెల్లుల్లి పేస్టు - 1  teaspoon
పసుపు - 1 /2 teaspoon
కారం - 3 -4  tablespoon
ధనియాల పొడి - 1  tablespoon
నూనె
ఉప్పు

ముందుగ pressure cooker లో మట్టన్ ని ఉడికించుకోవాలి.
ఉల్లిపాయ ని తురుముకోవాలి. టమోటా ని కూడా తురుముకోవాలి.
తర్వాత ఒక pan  తీసుకొని నూనె పోసుకొని కాగాక తురిమిన  ఉల్లిపయాలని వేసుకోవాలి.
అవి వేగాక తురిమిన టమోటా ని, అల్లం వెల్లుల్లి పేస్టు ని వేసి వేయించాలి.
ఇప్పుడు ఉడికిన మట్టన్ ని, పసుపు, కారం, ధనియాల పొడి ని వేసి కలిపెట్టి తగినంత నీళ్ళు పోసుకొని పది నిముషాలు ఉడికించాలి.
అంతే రుచికరమయిన మట్టన్ గ్రేవి రెడీ.