సేమ్య పాయసం
సేమ్య పాయసం
సేమ్య - 1 కప్
చక్కెర - 4 cups
నీళ్ళు - 2 cups
ఉడికించిన పాలు - 3 cups
నూనె - 2 tablespoons
గార్నిష్ కొరకు
నెయ్యి - 3 tablespoons
జీడిపప్పు - 2 tablespoons
కిస్మిస్ - 1 tablespoon
ముందుగ ఒక బాండలి లో నూనె వేసి అందులో సేమ్య ని వేయిన్చుకోవలెను.
అవి వేగాక అందులో ఉడికే నీళ్ళను వేసి సేమ్య మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.
ఇప్పుడు పాలను కూడా వేసి ఒక ఉడుకు వచేవరకు ఉడికించాలి.
వేరే బాండలి లో నెయ్యి వేసి వేగాక అందులో జీడిపప్పు, కిస్మిస్ ను వేసి వేయించుకోవాలి.
వీటిని చేసుకున్న పాయసం లో వేసి కలుపుకోవాలి.
అంతే సేమ్య పాయసం రెడీ.




