కలాఖండ్
చిక్కటి పాలు - అర లీటరు
చక్కెర - 50 gms
నెయ్యి - 2 tablespoons
ఒక బాండలి లోకి పాలు తీసుకొని ఉడికించాలి.
ఉడికాక చక్కెర వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు పెద్ద మంట మీద పాలను కలిపెట్టుతూ పాలు బాగా చిక్క బడి దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
ఆకరున నెయ్యి వేసి ఒక గిన్నె లోకి తీసి 20 నిముషాల పాటు ఉంచాలి.
ఇలా ఉంచితే కలాఖండ్ రోస్ట్ అవుతుంది.
తరువాత ఒక plate లోకి తీసుకొని ముక్కలు చేసుకోవాలి.
అంతే ఎంతో రుచి గా ఉండే కలాఖండ్ రెడీ.




