Create PDF Recommend Print

బ్రెడ్ తో పూర్ణాలు

  • Voting
    (15 votes)
  • Favourites
    Add to favourites

బెల్లం - 1  cup పొడి చేసినది
జీడిపప్పు - 1 /4 th cup
బ్రెడ్ -  4
నెయ్యి - 2  tablespoon
శెనగ పిండి - 2  tablespoon
నూనె

ముందుగ ఒక పాన్ లో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకోవాలి. వేగాక బెల్లం ని వేసి వేయించాలి. కొంచం చిక్కగా రాగానే దించేయాలి.
చల్లారాక చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
బ్రెడ్ ని నీళ్ళల్లో ముంచి పిండి అందులో చేసుకొన్నా ముద్దను పెట్టి bread  తో cover చేయాలి
వేరే బాండలి తీసుకొని deep  fry  కి సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి
ఇప్పుడు శెనగ పిండి ని నీళ్ళల్లో కలిపుకోవాలి.
bread  ముద్దలను శెనగ పిండి లోముంచి కాగిన నూనె లో deep  fry  చేసుకోవాలి .
అంతే బ్రెడ్ తో పూర్ణాలు రెడీ