బాసుంది

పాలు - 4 cups
Half and Half - 2 cups
నిమ్మకాయ రసం - 1 teaspoon
చక్కెర - 2 cups
బాదాం - తరిగినవి
పిస్తా - తరిగినది
ముందుగ పాలను సగం అయ్యేదాకా బాగా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు బాగా కలియపెట్టాలి
ఇప్పుడు half and half ని కూడా సగం అయ్యేదాకా ఉడక పెట్టుకోవాలి. ఉదాకపెట్టే టప్పుడు పైన వచ్చే మీగడను తీసి పక్కన పెట్టాలి
ఇప్పుడు half and half లో నిమ్మకాయను వేసి పాలు ని గరకు గా చేసుకోవాలి. ఇప్పుడు చేసుకొన్నా మీగడను కూడా కలుపుకోవాలి
తర్వాత చక్కెర ను కాగిన పాలలో కలిపి ఉదాకపెట్టుకోవాలి. చేసుకొన్నా half and half ని కూడా కలుపుకోవాలి.
తరిగిన బాదం ను పిస్తా ను కూడా కలిపి చల్లార్చి తింటే చాల బావుంటుంది.
Half and Half బదులు పాలను కూడా వాడొచ్చు



