Dry fruit తో పాయసం

బాదాం - 1 cup
జీడి పప్పు - 1 cup
పిస్తా - 1 cup
ఎండు ద్రాక్ష - 1 cup
పాలు - 1 litre
చక్కెర - 2 cups
గార్నిష్ కొరకు
జీడి పప్పు - 1 tablespoon
ఎండు ద్రాక్ష - 1 tablespoon
నెయ్యి
బాదాం, జీడి పప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష ని నాలుగు గంటల పాటు నాన పెట్టుకోవాలి
తొక్కు తీసి మెత్తగా పేస్టు చేసుకోవాలి
పాలు కాచుకొని అందులో చక్కెర వేసి బాగా కలియ పెట్టుకోవాలి
తర్వాత చేసుకొన్నా పేస్టు ని కూడా వేసి బాగా కలిపి కొంచం సేపు కాగా నివ్వాలి.
కొంచం నెయ్యి కాచి అందులో జీడి పప్పు ను, ఎండు ద్రాక్ష ని వేగించి పక్కన పెట్టుకోవాలి.
పాలు కాగి దించాక నూనె లో వేగించిన జీడి పప్పు, ఎండు ద్రాక్ష తో గార్నిష్ చేసుకోవాలి
అంతే dry fruit తో పాయసం రెడీ



