Stuffed గులాబ్ జామున్
Stuffing కొరకు
పిస్తా - 1 tablespoon
జీడి పప్పు - 1 tablespoon
బాదం - 1 tablespoon
ఎండు ద్రాక్ష - 1 tablespoon
పైన చెప్పిన పదార్థాలను నీటిలో ఒక గంట పాటు నాన పెట్టుకొని పేస్టు చేసుకోవాలి.
చక్కర పాకం
చక్కర - 2 cups
నీళ్ళు - 2 cups
చక్కర ను నీళ్ళల్లో కలిపి చక్కర కరిగెంత వరకు ఉడక పెట్టుకోవాలి . పది నిముషాలు పాటు ఉడక నివ్వాలి. ఈ పాకం వేడి గా ఉండేలా ఉంచాలి
గులాబ్ జామున్ చేసే విధానం
గులాబ్ జామున్ పౌడర్ ని పాలతో కలిపి ముద్ద లాగ చేసుకోవాలి. బాగా మెత్తగా అయ్యే దాక కలుపు కోవాలి
ఇప్పుడు చిన్న చిన్న balls చేసుకొని పక్కన పెట్టుకోవాలి
ఒక్కో ball లో పైన చేసుకొన పేస్టు ని చూపించిన విధానం లో పెట్టాలి.
తరువాత మల్లి balls గా చేసుకోవాలి

ఇప్పుడు ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె కాగాక గులాబ్ జామున్ balls ని వేయించి వేడి వేడి చక్కర పాకం లో అర్ధ గంట పాటు ఉంచాలి
అంతే గులాబ్ జామున్స్ రెడీ




