Create PDF Recommend Print

మైసూరు పాక్

  • Voting
    (32 votes)
  • Favourites
    Add to favourites

మైసూరు పాక్

శెనగ పిండి - 1 cup
చక్కర - 2 cups
నెయ్యి - 1 cup
నీళ్ళు - 1 cup

ముందుగ శేనగాపింది ని వేయించి పక్కన పెట్టుకోవాలి
ఇప్పుడు చక్కర ను నీళ్ళల్లో కలిపి తీగ పాకం వచ్చే దాక ఉడక పెట్టాలి.
ఈ లోపు వేరే బాండలి లో నెయ్యి ని వేడి చేసుకోవాలి
ఒక spoon నెయ్యి ని చక్కర పాకం లో కలపాలి
తరువాత వేయించిన శెనగపిండి ని వేసి బాగా కలుపు కోవాలి.
దగ్గర పడేటప్పుడు మిగతా నెయ్యి ని కూడా వేసి కలిపి నూనె రాసి ఉంచిన plate లోకి తీసుకోవాలి
వీటిని ముక్కలుగా చేసి చల్లార్చి తింటే చాల రుచి గా ఉంటాయి.