Create PDF Recommend Print

ఇడ్లి ఫ్రై

ఇడ్లీలు - 4 చిన్న ముక్కలుగా చేసినవి

పసుపు - 1 teaspoon

ఆవాలు - 1 tablespoon

పచ్చి శెనగపప్పు - 1 teaspoon

ఉప్పు

నూనె

ఒక బాండలి లో తగినంత నూనె పోసి వేడి అయ్యాక ఆవాలు వేగించాలి.

అవి వేగాక పచ్చి శెనగపప్పు వేసి వేయించాలి.

ఇప్పుడు ఇడ్లి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపెట్టాలి.

కొత్తిమీర ముక్కలు వేసి వేడి వేడి గా తింటే చాల బావుంటుంది.