ఫింగర్ ఫ్రైస్
ఆలు గడ్డలు - 2
ఉప్పు
కారం
నూనె
1 ఆలు గద్దలకు తొక్కు తీసి నిలువుగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
చేసుకున్న ముక్కలు మరీ లావుగా కాని సన్నగా కాని ఉండ కూడదు.
వీటిని ఉప్పు నీటిలో ఒక 10 - 15 నిముషాల పాటు నాన పెట్టాలి.
2 ఒక గిన్నెలో నిండా నీళ్ళు పోసి ఉడికించాలి.
ఉడికాక ఆలు గడ్డ ముక్కలను వేసి ముక్కలు భాగం ఉడికేంత వరకు ఉడికించాలి.
నీళ్లన్నీ వడార్చి పక్కన పెట్టుకోవాలి.
3 ఒక బాండలి లో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
ఉదికిన్చుకున్న ఆలు గడ్డ ముక్కలను వేసి ఫ్రై చేయాలి.
పక్కకు తీసి ఉప్పు , కారం చల్లి వేడి వేడి గా తినాలి.





