Create PDF Recommend Print

జీడిపప్పు పకోడీ

 

జీడిపప్పు - 1 కప్ అర బద్దలు

శేనగాపింది - 1 కప్

కారం

అల్లం వెల్లుల్లి పేస్టు

కొత్తిమీర - 1 /2 కప్ తరిగినది

కరివేపాకు - 1 /2 కప్ తరిగినది

ఉప్పు

నీళ్ళు

నూనె

1 ఒక గిన్నెలో శేనగాపింది, తగినంత కారం, ఉప్పు , 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, వేసి కొద్ది నీళ్ళు పోసి పేస్టు లాగ చేసుకోవాలి.


2 అందులో జీడి బద్దలు వేసి బాగా కలపాలి.


3  ఒక బాండలి లో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.

అందులో జీడిపప్పు ని ఒక్కొక్కటి గా వేసి వేయించుకోవాలి

అంతే జీడిపప్పు పకోడీ రెడీ.