Create PDF Recommend Print

పాల కూర cutlet

  • Voting
    (10 votes)
  • Favourites
    Add to favourites

పాల కూర - 1 కట్ట తరిగినది
ఆలు గడ్డ - 2  ఉడికించి మెత్తగా చేసినవి
మొక్క జొన్న పిండి (Corn Flour ) - 2 - 3  tablespoons
మైదా - 2  tablespoons
కారం - 1  teaspoon
Bread  Crumbs  - 1  cup
ఉప్పు

ముందుగ పాల కూరను, ఆలు గడ్డ, మొక్క జొన్న పిండిని ,మైదా, కారం, ఉప్పు అన్ని వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి
ఒక ముద్ద తీసుకొని patty ల చేసుకొని bread  crumbs  లో అద్దుకొని  పక్కన పెట్టాలి
ఒక pan  లో 5 - 6  tablespoon  నూనె పోసి కాగాక ఈ patties  ని బాగా fry  చేసుకోవాలి
అంతే పాల కూర cutlet  రెడీ