పావ్ భాజీ

ఉల్లిపాయలు - 2 తరిగినవి
టమోటాలు - 1 తరిగినది
Cauliflower - 1 /2
కాప్సికం - 1 తరిగినది
Beans - 6 తరిగినవి
Carrots - 2 తరిగినవి
పావ్ భాజీ మసాల పొడి - 1 tablespoon
కారం
గరం మసాల
పసుపు
ఉప్పు
ముందుగ Cauliflower , Beans , Carrots ని Pressure cooker లో ఉడక పెట్టుకోవాలి
ఉడికిన వాటిని పేస్టు చేసుకోవాలి
ఒక పాన్ తీసుకొని తగినంత నూనె పోసుకోవాలి
నూనె కాగాక ఒక ఉల్లిపాయను వేయించుకోవాలి. వేగాక టమోటాలు, పసుపు ని వేసి వేయించాలి
వేగాక చేసుకొన్నా పేస్టు ని, తరిగిన capsicum ని, కారం, పావ్ భాజీ మసాల, గరం మసాల, ఉప్పు వేసి ఒక 5 నిముషాలు వేయించుకోవాలి
ఆఖరిలో రెండో ఉల్లిపాయను వేసి కలిపి దించేయాలి.
అంతే రుచికరమయిన పావ్ భాజీ రెడీ



