Create PDF Recommend Print

మినపప్పు వడ / గారెలు

  • Voting
    (8 votes)
  • Favourites
    Add to favourites

మినపప్పు - 2 cups
ఉల్లిపాయలు - 2 చిన్న ముక్కలుగా తరిగినవి
కొత్తిమీర - 1 cup తరిగినది
ఉప్పు
నూనె

మినపప్పు ని ఒక రాత్రి నాన పెట్టి పేస్టు చేసుకోవాలి. పేస్టు చేసుకొనేటప్పుడు ఎక్కువ నీళ్ళు వేయకూడదు. పేస్టు గట్టిగ ముద్ద లాగ రావాలి
లేకపోతే వడ చేయలేము. ఇంకొకటి నూనెను వడ ఎక్కువ లాగదు
తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ను కలిపి వడలు గా చేసి పక్కన పెట్టాలి.
ఒక kadai లో deep fry కి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి
నూనె కాగాక వదలను వేసి fry చేయాలి
అంతే ఎంతో రుచి గా గారెలు రెడీ.